కం.అర్థము వివరించమనుచుఅర్థించెద నేను మిమ్ము పద్యము చూడన్అర్థిత పర్థము సరిగాఅర్థము కాలేదు నాకు అందుకె అడిగా.
కం. విద్యల సఫలత నొందియె, ఉద్యోగముపొంది నట్టి ఉన్నత వేళన్ అధ్యాపకులకు దక్షిణౌ పద్యము జెప్పిరి, భళిభళి, బాలల వైద్యా!
ఊకదంపుడుగారూ, గణభంగమైంది. దక్షిణలో క్ష (క్+ష) సంయుక్తాక్షరం కాబట్టి యిది భగణమౌతుంది.
రాఘవ గారు,మార్చాను చూడండి.కం. విద్యల సఫలత నొందియె,ఉద్యోగముపొంది నట్టి ఉన్నత వేళన్అధ్యాపకగణ సన్నుతిపద్యము జెప్పిరి, భళిభళి, బాలల వైద్యా!ధన్యోస్మి.-ఊకదంపుడు
Good
మీ సందేశం
కం.అర్థము వివరించమనుచు
ReplyDeleteఅర్థించెద నేను మిమ్ము పద్యము చూడన్
అర్థిత పర్థము సరిగా
అర్థము కాలేదు నాకు అందుకె అడిగా.
కం. విద్యల సఫలత నొందియె,
ReplyDeleteఉద్యోగముపొంది నట్టి ఉన్నత వేళన్
అధ్యాపకులకు దక్షిణౌ
పద్యము జెప్పిరి, భళిభళి, బాలల వైద్యా!
ఊకదంపుడుగారూ, గణభంగమైంది. దక్షిణలో క్ష (క్+ష) సంయుక్తాక్షరం కాబట్టి యిది భగణమౌతుంది.
ReplyDeleteరాఘవ గారు,
ReplyDeleteమార్చాను చూడండి.
కం. విద్యల సఫలత నొందియె,
ఉద్యోగముపొంది నట్టి ఉన్నత వేళన్
అధ్యాపకగణ సన్నుతి
పద్యము జెప్పిరి, భళిభళి, బాలల వైద్యా!
ధన్యోస్మి.
-ఊకదంపుడు
Good
ReplyDelete