Thursday, 15 November 2007

నాగుల చవితి

కం.
హరునకు కంఠాభరణము
హరికిని వైకుంఠమున శయన పానుపు ఇ
ద్దరికిని బాంధవ్యముగల
సరీసృపమ్ములకు మానసార్చన చేసెన్

4 comments:

  1. బాగుందండి కందం.

    ReplyDelete
  2. బావుంది, సరీసృపం అంటే పాము అని తెలిసింది..

    ReplyDelete
  3. గిరి గారు తప్పు సరిచేశాను, ప్రచురించాక తప్పు తెలిసింది

    ReplyDelete

మీ సందేశం