Friday, 10 August 2007

సంస్కృత వారాల పేర్లు

సంస్కృత వారాల పేర్లు తెలియక నానావస్థ పడ్డాను.విషయం తెలిసిందని ఇక్కడ పొందు పరుస్తున్నాను.
ఆదివారము=భానువారము
సోమవారము=ఇందువారము
మంగళవారము=భౌమవారము
బుధవారము=సౌమ్యవారము
గురువారము=బృహస్పతివారము/గురువారము
శుక్రవారము=భృగువారము
శనివారము=స్థిరవారము/మందవారము

5 comments:

  1. daya chesi ee padyalu khooni cheyadam aapite memu chala aanandistam blogeswara.....


    DAYA DAYA KRUPA KARUNA

    ReplyDelete
    Replies
    1. పద్యాలు వేరు. పదాలు వేరు.
      సంస్కృతం నుండి చాలా పదాలు తెలుగులోనికి వచ్చాయి.
      పూజాకు వాడే అనేక మంత్రాలలో సంస్కృత పేర్ల ఆవశ్యకత వుంది. వాడుక భాష లోని వారాల అధి పతులకు, మరో పేర్లే ఇవి. ఇందులో ఖూనీ ఏమి వుంది ?
      తెలుగును,దాని మూలలను మరువ రాదు. ఇంగ్లీష్ పైన ఇష్టo, తెలుగు పైన ద్వేషం గా మార రాదు.

      Delete
  2. అసలు హిందూ ధర్మ శాస్త్రాలలో వారములు ప్రస్తావన ఉందా? ఉంటే ఏ గ్రంధాలలో ఉంది. క్రీస్తు పూర్వం మనకి పక్షములు,తిథులు, మాసములు, సంవత్సరములు తప్ప వారములు లేవు కదా? గొర్రెలను అనుకరిస్తూ మనం పెట్టుకున్న పేర్లు అని నా అభిప్రాయం

    ReplyDelete
    Replies
    1. మందా మరేడ్య_భూపుత్ర_సూర్య_శుక్ర_బుధేందవః

      Delete
    2. తిథి వార కరణ నక్షత్ర యోగ కరణం అని పంచ అంగాలలో వారం ఉందిగా..

      Delete

మీ సందేశం