Thursday, 28 June 2007

వైద్యశిఖామణి

వైద్యశిఖామణి ఒక రోగి కాలి మీద శస్త్రచికిత్స జరుపుతున్నాప్పుడు పొరబాటున ఒక నరం తెగిపోతుంది. అప్పుడు ఏమిచేయాలొ తోచాక ఇటు అటు చూస్తుండగా గవాక్షం నుండి బయటకు చూస్తే ఒక కుక్క కనిపిస్తుంది. వేంటనే ఆ వైద్యశిఖామణి ఆ కుక్క లొని నరము తీసేసి ఈ రోగికి అతికించి శస్త్ర చికిత్స ముగిస్తాడు. కొద్ది రోజుల పోయిన తరువాత ఆ రోగి అసుపత్రికి వస్తే ఎలా ఉంది నాయినా అని ఆ రోగి ని ప్రశ్నిస్తే, అంతా సరిగా ఉన్నది కాని పాసు పోసుకొంటున్నప్పుడు కాలు పైకి లేచిపోతందంటాడు.

4 comments:

  1. చిన్నప్పుడు విన్న జోకు . బాగుంది.

    మామూలుగా ఎవరైనా బ్లాగు మొదలు పెడితే నేను చాలా సంతోషిస్తాను. కాని మహావికీపీడియన్ అయిన మీరు మొదలు పెడితే, వికీ బదులు ఇక్కడ సమయం వృధా చేస్తారేమో అని భయం గా ఉంది :)

    నా గణితం ఎవ్వరికీ అర్థమవ్వదు, ఒక ఇద్దరు బ్లాగర్లకి అర్థమయితే ఎక్కువే. అది ఊరికే జనాలు తప్పులు పట్టటానికి ఉండదని, నా మాటలకు proof గా పెట్టా అంతే.

    ఏమి రాయాలి ?
    ఏదైనా రాయొచ్చు :)

    మీ బ్లాగును పరిచయం చేస్తూ నేనొక టపా వేస్తా తెలుగు బ్లాగర్ల గుంపులో :) ఇక ప్రోత్సాహమే ప్రోత్సాహము..

    ReplyDelete
  2. మీరు పేరుకు మాత్రమే మాటలబాబు అన్నమాట. చేతల్లో మీరేమిటో రాకేశ్ చెప్పాడు. మీతో పోలిస్తే నాలాంటి చాలామంది మాటలబాబులే. :)

    ReplyDelete
  3. అహా..మాటలబాబు..శుభారంభం. మీ బ్లాగు దినదిన ప్రవర్ధమానమవ్వాలని మనసారా కోరుకుంటున్నాను

    ReplyDelete
  4. http://saintpal.awardspace.com

    ReplyDelete

మీ సందేశం