Sunday 2 December 2007

నమః శివాయ

ఆ.వె.
గంగ జలము చేత గంధము మందార
మున్నగు బహు పుష్పములతొ పూజ
లందు కొనెడి నంది ప్రమథనాధేశ్వర
వందనము మ కార మంత్ర రూప

2 comments:

  1. కానివ్వండి..మిగతా పద్యాల కోసం ఎదురు చూస్తుంటాను.

    ReplyDelete

మీ సందేశం