Thursday, 28 June 2007

వైద్యశిఖామణి

వైద్యశిఖామణి ఒక రోగి కాలి మీద శస్త్రచికిత్స జరుపుతున్నాప్పుడు పొరబాటున ఒక నరం తెగిపోతుంది. అప్పుడు ఏమిచేయాలొ తోచాక ఇటు అటు చూస్తుండగా గవాక్షం నుండి బయటకు చూస్తే ఒక కుక్క కనిపిస్తుంది. వేంటనే ఆ వైద్యశిఖామణి ఆ కుక్క లొని నరము తీసేసి ఈ రోగికి అతికించి శస్త్ర చికిత్స ముగిస్తాడు. కొద్ది రోజుల పోయిన తరువాత ఆ రోగి అసుపత్రికి వస్తే ఎలా ఉంది నాయినా అని ఆ రోగి ని ప్రశ్నిస్తే, అంతా సరిగా ఉన్నది కాని పాసు పోసుకొంటున్నప్పుడు కాలు పైకి లేచిపోతందంటాడు.